హిరేకెరూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హిరేకెరూరు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of హిరేకెరూరు | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | హవేరి |
| లోక్‌సభ నియోజకవర్గం | హవేరి |
హిరేకెరూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బాంబే రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | వీరనగౌడ వీరబసనగౌడ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1957 | గుబ్బి బసలింగప్పగౌడ శంకర్రావు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ||
| 1967 | ||
| 1972 | బసవనప్ప గడ్లప్ప బనాకర్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | గుబ్బి బసలింగప్పగౌడ శంకర్రావు | స్వతంత్ర |
| 1983 | బసవనప్ప గడ్లప్ప బనాకర్ | |
| 1985 | జనతా పార్టీ | |
| 1989 | బి.హెచ్. బన్నికోడ్ | జనతాదళ్ |
| 1994 | యు.బి. బనాకర్ | భారతీయ జనతా పార్టీ |
| 1999 | బి.హెచ్. బన్నికోడ్ | స్వతంత్ర |
| 2004 | బీ.సీ. పాటిల్ | జనతాదళ్ (సెక్యులర్) |
| 2008[1] | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2013[2] | యు.బి. బనాకర్ | కర్ణాటక జనతా పక్ష |
| 2018[3] | బీ.సీ. పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2019 | భారతీయ జనతా పార్టీ | |
| 2023[4] | యు.బి. బనాకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Hirekerur". Election Commission of India. 13 May 2023. the original నుండి 27 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.
