మహదేవపుర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మహదేవపుర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ | స్థాయి | ఓట్లు | ఓటు శాతం % | మెజారిటీ |
2023[1] | మంజుళ లింబావాళి | బీజేపీ | విజేత | |||
2018[2] | అరవింద్ లింబావళి | బీజేపీ | విజేత | 1,41,682 | 50% | 17,784 |
ఏసీ శ్రీనివాస | కాంగ్రెస్ | ద్వితియ విజేత | 1,23,898 | 44% | ||
2013[3] | అరవింద్ ఉంబవలి | బీజేపీ | విజేత | 1,10,244 | 51% | 6,149 |
అశ్రీనివాస్ | కాంగ్రెస్ | ద్వితియ విజేత | 1,04,095 | 49% | ||
2008[4] | అరవింద్ లింబావళి | బీజేపీ | విజేత | 76,376 | 55% | 13,358 |
బి.శివన్న | కాంగ్రెస్ | ద్వితియ విజేత | 63,018 | 45% | ||
2004 | వినయ్ కులకర్ణి | స్వతంత్ర | విజేత | 33,744 | 0% | 3,230 |
దేశాయ్ అబ్ | జనతా దళ్ (U) | ద్వితియ విజేత | 30,514 | 0% | ||
1999 | అంబడగట్టి శివానంద్ రుద్రప్ప | స్వతంత్ర | విజేత | 30,375 | 0% | 2,902 |
శివానంద్ శివగౌడ్ హోలెహడగలి | బీజేపీ | ద్వితియ విజేత | 27,473 | 0% | ||
1994 | అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప | కాంగ్రెస్ | విజేత | 25,054 | 0% | 3,242 |
అబ్ దేశాయ్ | జనతా దళ్ | ద్వితియ విజేత | 21,812 | 0% | ||
1989 | పాటిల్ బాబాగౌడ రుద్రగౌడ | KRS | విజేత | 35,497 | 0% | 13,809 |
అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప | కాంగ్రెస్ | ద్వితియ విజేత | 21,688 | 0% | ||
1985 | దేశాయ్ అయ్యప్ప బసవరాజ్ | జనతా పార్టీ | విజేత | 35,492 | 0% | 10,293 |
పుడకలకట్టి చన్నబసప్ప విరూపాక్షప్ప | కాంగ్రెస్ | ద్వితియ విజేత | 25,199 | 0% | ||
1983 | పుడకలకట్టి చనబసప్ప విరూపాక్షప్ప | కాంగ్రెస్ | విజేత | 30,240 | 0% | 8,294 |
MA కాంట్రాక్టర్ | జనతా పార్టీ | ద్వితియ విజేత | 21,946 | 0% | ||
1978 | మడిమాన్ సుమతి భాలచంద్ర | కాంగ్రెస్ | విజేత | 30,354 | 0% | 14,976 |
దాసంకోప్ అబ్దుల్ హమీద్ హసన్సాబ్ | జనతా పార్టీ | ద్వితియ విజేత | 15,378 | 0% | ||
1972 | బిబి గడ్లప్ప | కాంగ్రెస్ | విజేత | 28,205 | 53% | 3,676 |
GSR బసలింగప్పగౌడ | NCO | ద్వితియ విజేత | 24,529 | 47% | ||
1967 | జిఎస్ బసలింగప్పగౌడ | కాంగ్రెస్ | విజేత | 30,368 | 67% | 15,242 |
బిబి గడ్లప్ప | PSP | ద్వితియ విజేత | 15,126 | 33% |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (14 May 2023). "చట్టసభల్లో చక్కని చోటు". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-05.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-05.