Jump to content

సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం
Constituency for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateకర్ణాటక
Established2008
Member of Legislative Assembly
Incumbent
విశ్వాస్ వైద్య
Partyభారత జాతీయ కాంగ్రెస్

సౌందత్తి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2008 వరకు: పరాస్‌గడ్ చూడండి
2008 ఆనంద్ మామాని భారతీయ జనతా పార్టీ
2013
2018[2]
2023[3] విశ్వాస్ వసంత్ వైద్య భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు : సౌందట్టి యెల్లమ్మ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ విశ్వాస్ వసంత్ వైద్య 71,224 43.61 +24.08
బీజేపీ ఆనంద్ మామాని 56,529 34.61 −6.04
JD(S) సౌరవ్ ఆనంద్ చోప్రా 30,857 18.89
AAP బాపుగౌడ సిద్దనగౌడ పాటిల్ 1,596 0.98
నోటా పైవేవీ లేవు 586 0.36 -0.26
మెజారిటీ 14,695 9.00 +4.91
పోలింగ్ శాతం 163,317 81.72 +1.56
2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు : సౌందట్టి యెల్లమ్మ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ఆనంద్ మామాని 62,480 40.65
స్వతంత్ర సౌరవ్ ఆనంద్ చోప్రా 56,189 36.56
ఐఎన్‌సీ విశ్వాస్ వసంత్ వైద్య 30,018 19.53
నోటా పైవేవీ లేవు 960 0.62
మెజారిటీ 6,291 4.09
పోలింగ్ శాతం 1,53,707 80.16

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
  3. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
  4. https://resultuniversity.com/election/parasgad-karnataka-assembly-constituency Parasgad Assembly constituency Election Result
  5. https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/Saundatti-Yellamma-in-Karnataka Archived 2023-01-03 at the Wayback Machine Previous Year's Election Results in Saundatti Yellamma, Karnataka
  6. https://www.elections.in/karnataka/assembly-constituencies/saundatti-yellamma.html Sitting and previous MLAs from Saundatti Yellamma Assembly constituency
  7. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.