హిరియూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హిరియూరు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | చిత్రదుర్గ |
| లోక్‌సభ నియోజకవర్గం | గుల్బర్గా |
హిరియూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్రదుర్గ జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | టి. హనుమయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| వి. వాసియప్ప | ||
| 1957 | కె. కెంచప్ప | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1962 | వి. మసియప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | డి. మంజునాథ్ | |
| 1972 | కె.హెచ్. రంగనాథ్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1978 | కె.హెచ్. రంగనాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
| 1983 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1985 | ఆర్. రామయ్య | ||
| 1989 | కె.హెచ్. రంగనాథ్ | ||
| 1994 | డి. మంజునాథ్ | జనతా దళ్ | |
| 1999[1] | కె.హెచ్. రంగనాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2004 | డి. మంజునాథ్ | జనతాదళ్ (సెక్యులర్) | |
| 2008[2] | డి. సుధాకర్ | స్వతంత్ర | |
| 2013[3] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 2018[4] | పూర్ణిమ కృష్ణప్ప | భారతీయ జనతా పార్టీ | |
| 2023[5] | డి. సుధాకర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మూలాలు
[మార్చు]- ↑ "Veteran Congress leader K H Ranganath passes away" (in Indian English). The Hindu. 18 October 2011. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
