గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 17°18′0″N 76°48′0″E |
గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కలబురగి జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
34 | అఫ్జల్‌పూర్ | జనరల్ | గుల్బర్గా |
35 | జేవర్గి | జనరల్ | గుల్బర్గా |
39 | గుర్మిత్కల్ | జనరల్ | యాద్గిర్ |
40 | చిత్తాపూర్ | ఎస్సీ | గుల్బర్గా |
41 | సేడం | జనరల్ | గుల్బర్గా |
43 | గుల్బర్గా రూరల్ | ఎస్సీ | గుల్బర్గా |
44 | గుల్బర్గా దక్షిణ | జనరల్ | గుల్బర్గా |
45 | గుల్బర్గా ఉత్తర | జనరల్ | గుల్బర్గా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]రాష్ట్రం | SI నం. | సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|---|---|
హైదరాబాద్ | 1. | 1952 | స్వామి రామానంద తీర్థ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మైసూర్ | 2. | 1957 | మహదేవప్ప రాంపూరే | ||
3. | 1962 | ||||
4. | 1967 | ||||
5. | 1971 | ధరమ్‌రావు శరణప్ప అఫ్జల్‌పూర్ | |||
కర్ణాటక | 6. | 1977 | సిద్రాం రెడ్డి | ||
7. | 1980 | ధరమ్ సింగ్ | |||
8. | 1980 (పోల్ ద్వారా) | సీఎం స్టీఫెన్ | |||
9. | 1984 | వీరేంద్ర పాటిల్ | |||
10. | 1989 | BG జావళి | |||
11. | 1991 | ||||
12. | 1996 | కమర్ ఉల్ ఇస్లాం | జనతాదళ్ | ||
13. | 1998 | బసవరాజ్ పాటిల్ సేదం | భారతీయ జనతా పార్టీ | ||
14. | 1999 | ఇక్బాల్ అహ్మద్ సరద్గీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
15. | 2004 | ||||
16. | 2009 | మల్లికార్జున్ ఖర్గే | |||
17. | 2014 | ||||
18. | 2019 [3] | ఉమేష్. జి. జాదవ్ | భారతీయ జనతా పార్టీ | ||
19. | 2024 | రాధాకృష్ణ దొడ్డమని | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Gulbarga Lok Sabha constituency of Karnataka: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ EENADU (5 May 2024). "కలబురగి.. కదనరంగమే". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.