చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిక్కోడి లోక్ సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°24′0″N 74°36′0″E మార్చు
పటం

చిక్కోడి లోక్ సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెళగావి జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 నిప్పాణి జనరల్ బెల్గాం
2 చిక్కోడి-సదలగా జనరల్ బెల్గాం
3 అథని జనరల్ బెల్గాం
4 కగవాడ్ జనరల్ బెల్గాం
5 కుడచి ఎస్సీ బెల్గాం
6 రాయబాగ్ ఎస్సీ బెల్గాం
7 హుక్కేరి జనరల్ బెల్గాం
10 యెమకనమర్డి ఎస్టీ బెల్గాం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952-57 : బెల్గాం నార్త్
1957 దత్త అప్ప కట్టి షెడ్యూల్డ్ కులాల సమాఖ్య
1962 వీఎల్ పాటిల్ కాంగ్రెస్
1967 బి. శంకరానంద్
1971
1977
1980 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 రత్నమాల సవనూరు జనతాదళ్
1998 రమేష్ జిగజినాగి లోక్ శక్తి
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004 భారతీయ జనతా పార్టీ
2009 రమేష్ కత్తి
2014 ప్రకాష్ హుక్కేరి భారత జాతీయ కాంగ్రెస్
2019[1] అన్నాసాహెబ్ జోల్లె భారతీయ జనతా పార్టీ
2024[2] ప్రియాంక జార్కిహోలి భారత జాతీయ కాంగ్రెస్

2019 ఎన్నికలు

[మార్చు]
: చిక్కోడి[3]
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ అన్నాసాహెబ్ జోల్లె 6,45,017 52.98
భారత జాతీయ కాంగ్రెస్ ప్రకాష్ బాబన్న హుక్కేరి 5,26,140 43.21
BSP మచేంద్ర దవలు కడపురే 15,575 1.28
NOTA నోటా 10,362 0.85
మెజారిటీ 1,18,877 9.77
మొత్తం పోలైన ఓట్లు 12,19,483 75.62
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chikkodi". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. "Constituencywise-All Candidates". ECI. Archived from the original on 22 మే 2014. Retrieved 5 April 2019.