రాయబాగ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాయబాగ్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | బెల్గాం |
| నియోజకవర్గం సంఖ్య | 05 |
| లోక్‌సభ నియోజకవర్గం | చిక్కోడి |
రాయబాగ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, చిక్కోడి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
|---|---|---|
| 1957 | వీఎల్ పాటిల్ | స్వతంత్ర |
| సంపత్రావ్ తల్వాల్కర్ | ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ | |
| 1962 | బాలు సౌదాగర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | వీఎల్ పాటిల్ | |
| 1972 |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
|---|---|---|
| 1978[1] | రామ సిడ్లింగ్ నాదోని | జనతా పార్టీ |
| 1983[2] | శ్రవణ కాంబ్లే | |
| 1985[3] | మారుతీ ఘేవరీ | |
| 1989[4] | షామా ఘటగే | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994[5] | ||
| 1999[6] | ||
| 2004[7] | భీమప్ప సరికార్ | జనతాదళ్ (యునైటెడ్) |
| 2008[8] | దుర్యోధన్ ఐహోలె | భారతీయ జనతా పార్టీ |
| 2013[9] | ||
| 2018[10] | ||
| 2023[11] |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "State has hung Assembly; BJP largest group". The Hindu. Chennai, India. 14 May 2004. Archived from the original on 26 June 2004. Retrieved 29 October 2010.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
