Jump to content

ఉత్తరహళ్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఉత్తరహళ్లి
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుదక్షిణ భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
లోకసభ నియోజకవర్గంకనకాపుర లోక్‌సభ నియోజకవర్గం
ఏర్పాటు తేదీ1962
రద్దైన తేదీ2008
రిజర్వేషన్జనరల్

ఉత్తరహళ్లి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 వరకు : నియోజకవర్గం లేదు
బెంగళూరు ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంగా
1952[2] కేవీ బైరేగౌడ భారత జాతీయ కాంగ్రెస్
ఆర్. మునిసమయ్య
1957[3] కేవీ బైరేగౌడ
వై.రామకృష్ణ
ఉత్తరహళ్లి అసెంబ్లీ నియోజకవర్గంగా
1962[4] జె. శ్రీనివాస రెడ్డి స్వతంత్ర
1967[5] వై.రామకృష్ణ
1972[6] బి. బసవలింగప్ప భారత జాతీయ కాంగ్రెస్
1978[7] MV రాజశేఖరన్ జనతా పార్టీ
1983[8] ఎం. శ్రీనివాస్
1985[9]
1989[10] ఎస్. రమేష్ భారత జాతీయ కాంగ్రెస్
1994[11] ఎం. శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ
1998^ ఆర్. అశోక
1999[12]
2004[13]
2008 తర్వాత : నియోజకవర్గం రద్దు చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
  2. https://eci.gov.in/files/file/4105-hyderabad-1951/ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF HYDERABAD
  3. "Mysore Legislative Assembly Election, 1957". eci.gov.in. Election Commission of India. Retrieved 10 April 2023.
  4. "Karnataka 1962". Election Commission of India. Archived from the original on 15 May 2019.
  5. "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". elections.in. Retrieved 2020-06-18.
  6. "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  7. "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  8. "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  9. "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  10. "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  11. "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  12. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  13. "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.