గుండ్లుపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండ్లుపేట
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచామరాజనగర్ జిల్లా
లోక్‌సభ నియోజకవర్గంచామరాజనగర్

గుండ్లుపేట శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చామరాజనగర్ జిల్లా, చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] సీఎస్ నిరంజన్ కుమార్ బీజేపీ
2013[2] హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ కాంగ్రెస్
2008[3] హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ కాంగ్రెస్
2004 మహదేవ్ ప్రసాద్ హెచ్ జనతాదళ్ (సెక్యులర్)
1999 హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ జనతాదళ్
1994 హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ జనతాదళ్
1989 KS నాగరత్నమ్మ కాంగ్రెస్
1985 KS నాగరత్నమ్మ కాంగ్రెస్
1983 KS నాగరత్నమ్మ కాంగ్రెస్
1978 HK శివరుద్రప్ప స్వతంత్ర
1972 KS నాగరత్నమ్మ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.