చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చామరాజనగర్, మైసూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
213 | హెగ్గడదేవనకోటే | ఎస్టీ | మైసూర్ |
214 | నంజనగూడు | ఎస్సీ | మైసూర్ |
219 | వరుణ | జనరల్ | మైసూర్ |
220 | టి.నరసీపూర్ | ఎస్సీ | మైసూర్ |
221 | హనూర్ | జనరల్ | చామరాజనగర్ |
222 | కొల్లేగల్ | ఎస్సీ | చామరాజనగర్ |
223 | చామరాజనగర్ | జనరల్ | చామరాజనగర్ |
224 | గుండ్లుపేట | జనరల్ | చామరాజనగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం | |||||
1952 | 1వ | ఎన్. రాచయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | 1952 – 1957 | |
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | SM సిద్దయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | 1957 – 1962 | |
1962 | 3వ | 1962 – 1967 | |||
1967 | 4వ | 1967 – 1971 | |||
1971 | 5వ | 1971 – 1977 | |||
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత | |||||
1977 | 6వ | బి. రాచయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 7వ | వి.శ్రీనివాస ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1980 – 1984 | |
1984 | 8వ | భారత జాతీయ కాంగ్రెస్ | 1984 – 1989 | ||
1989 | 9వ | 1989 – 1991 | |||
1991 | 10వ | 1991 - 1996 | |||
1996 | 11వ | ఎ. సిద్దరాజు | జనతాదళ్ | 1996 - 1998 | |
1998 | 12వ | 1998 - 1999 | |||
1999 | 13వ | వి.శ్రీనివాస ప్రసాద్ | జనతాదళ్ (యునైటెడ్) | 1999 - 2004 | |
2004 | 14వ | ఎం. శివన్న | జనతాదళ్ (సెక్యులర్) | 2004 - 2009 | |
2009 | 15వ | ఆర్.ధృవనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009 - 2014 | |
2014 | 16వ | 2014 - 2019 | |||
2019[1] | 17వ | వి.శ్రీనివాస ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ | ప్రస్తుతం |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.