Jump to content

హెగ్గడదేవన్‌కోట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

హెగ్గడదేవన్‌కోట్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం నం. విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2023[1] 213 సి. అనిల్ కుమార్ కాంగ్రెస్ 84,359 కె.ఎం. కృష్ణనాయక్ బీజేపీ 49,420
2018[2] 213 సి. అనిల్ కుమార్ కాంగ్రెస్ 76652 చిక్కన్న జనతాదళ్ (సెక్యులర్) 54559
2013[3] 213 చిక్కమడు ఎస్ జనతాదళ్ (సెక్యులర్) 48606 చిక్కన్న కాంగ్రెస్ 36108
2008[4] 213 చిక్కన్న కాంగ్రెస్ 43222 కె.చిక్కవీరనాయక బీజేపీ 30680
2004[5] 122 వెంకటేష్ ఎంపి జనతాదళ్ (సెక్యులర్) 50729 నాగరాజు ఎన్ బీజేపీ 38412
1999[6] 122 ఎం శివన్న కాంగ్రెస్ 45136 ఎంపీ వెంకటేష్ స్వతంత్ర 29268
1994 122 ఎన్.నాగరాజు జనతాదళ్ 41208 ఎం. శివన్న కాంగ్రెస్ 40182
1989 122 ఎంపీ వెంకటేష్ జనతా పార్టీ 29676 ఎం. శివన్న కాంగ్రెస్ 27507
1985 122 ఎం. శివన్న కాంగ్రెస్ 26286 హెచ్‌బి చలువయ్య జనతా పార్టీ 24601
1983 122 చలువయ్య HB జనతా పార్టీ 33840 సుశీల కాంగ్రెస్ 13652
1978 122 సుశీల చెలువరాజ్ కాంగ్రెస్ 27821 హెచ్.బి.చెలువయ్య జనతా పార్టీ 16661
1972 116 ఆర్. పీరన్న NCO 21859 హెచ్‌బి చలువయ్య కాంగ్రెస్ 20628
1967 116 ఆర్. పీరన్న కాంగ్రెస్ 20689 HB చలువయ్య స్వతంత్ర 6732
1962 203 ఆర్. పీరన్న స్వతంత్ర 14788 ఎన్. రాచయ్య కాంగ్రెస్ 9942

మూలాలు

[మార్చు]
  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  5. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  6. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.