గౌరీబిదనూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గౌరీబిదనూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కబళ్ళాపూర్ జిల్లా, చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | ఎన్.సి. నాగయ్య రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | కె.హెచ్. వెంకట రెడ్డి | స్వతంత్ర |
| 1962 | ఆర్.ఎన్. లక్ష్మీపతి | |
| 1967 | ||
| 1972 | వి. కృష్ణారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978[1] | బి.ఎన్.కె. పాపయ్య | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 1983[2] | ఆర్.ఎన్. లక్ష్మీపతి | జనతా పార్టీ |
| 1985[3] | ముఖ్యమంత్రి చంద్రు | |
| 1989[4] | ఎస్.వి. అశ్వత్థనారాయణ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994[5] | ఎన్. జ్యోతి రెడ్డి | జనతాదళ్ |
| 1999[6] | ఎన్.హెచ్. శివశంకర రెడ్డి | స్వతంత్ర |
| 2004[7] | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2008[8] | ||
| 2013[9] | ||
| 2018[10] | ||
| 2023[11][12][13] | కె.హెచ్. పుట్టస్వామి గౌడ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Sakshi (14 May 2023). "స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Gauribidanur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.