చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 13°24′0″N 77°42′0″E |
చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కబళ్ళాపూర్, బెంగుళూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
139 | గౌరీబిదనూరు | జనరల్ | చిక్కబళ్ళాపూర్ |
140 | బాగేపల్లి | జనరల్ | చిక్కబళ్ళాపూర్ |
141 | చిక్కబళ్లాపూర్ | జనరల్ | చిక్కబళ్ళాపూర్ |
150 | యలహంక | జనరల్ | బెంగళూరు అర్బన్ |
178 | హోస్కోటే | జనరల్ | బెంగళూరు రూరల్ |
179 | దేవనహళ్లి | ఎస్సీ | బెంగళూరు రూరల్ |
180 | దొడ్డబల్లాపూర్ | జనరల్ | బెంగళూరు రూరల్ |
181 | నేలమంగళ | ఎస్సీ | బెంగళూరు రూరల్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1952-62: నియోజకవర్గం ఉనికిలో లేదు. కోలార్ లోక్ సభ నియోజకవర్గం
- 1962: కె. చెంగళరాయ రెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్
- 1967-77: నియోజకవర్గం ఉనికిలో లేదు. హోస్కోటే లోక్‌సభ నియోజకవర్గం
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1977: ఎంవీ కృష్ణప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: SN ప్రసన్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (I)
- 1984: వి. కృష్ణారావు, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: వి. కృష్ణారావు, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: వి. కృష్ణారావు, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: ఆర్ఎల్ జాలప్ప, జనతాదళ్
- 1998: ఆర్ఎల్ జాలప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: ఆర్ఎల్ జాలప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: ఆర్ఎల్ జాలప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 2009: ఎం. వీరప్ప మొయిలీ[2], భారత జాతీయ కాంగ్రెస్
- 2014: ఎం. వీరప్ప మొయిలీ, భారత జాతీయ కాంగ్రెస్
- 2019: BN బచ్చెగౌడ, భారతీయ జనతా పార్టీ [3]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (11 April 2024). "చిక్కలో దొడ్డ రాజకీయం". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
- ↑ Lok Sabha (2019). "M. Veerappa Moily". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.