కోలార్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కోలార్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 13°6′0″N 78°6′0″E |
కోలార్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కోలార్, చిక్కబళ్ళాపూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
142 | సిడ్లఘట్ట | జనరల్ | చిక్కబళ్ళాపూర్ |
143 | చింతామణి | జనరల్ | చిక్కబళ్ళాపూర్ |
144 | శ్రీనివాసపూర్ | జనరల్ | కోలార్ |
145 | ముల్బాగల్ | జనరల్ | కోలార్ |
146 | కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ | ఎస్సీ | కోలార్ |
147 | బంగారపేట | జనరల్ | కోలార్ |
148 | కోలార్ | జనరల్ | కోలార్ |
149 | మలూరు | జనరల్ | కోలార్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]SI నం. | సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం | ||||
1. | 1951 | ఎంవీ కృష్ణప్ప / దొడ్డతిమ్మయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
2. | 1957 | కెసి రెడ్డి / దొడ్డతిమ్మయ్య | ||
3. | 1962 | దొడ్డతిమ్మయ్య | ||
4. | 1967 | జి.వై కృష్ణన్ | ||
5. | 1971 | |||
కర్ణాటక రాష్ట్రం | ||||
6. | 1977 | జి.వై కృష్ణన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
7. | 1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
8. | 1984 | వి.వెంకటేష్ | జనతా పార్టీ | |
9. | 1989 | వై.రామకృష్ణ | భారత జాతీయ కాంగ్రెస్ | |
10. | 1991 | కె.హెచ్.మునియప్ప | ||
11. | 1996 | |||
12. | 1998 | |||
13. | 1999 | |||
14. | 2004 | |||
15. | 2009 | |||
16. | 2014 | |||
17. | 2019 [3] | ఎస్. మునిస్వామి | భారతీయ జనతా పార్టీ | |
18. | 2024 | ఎం. మల్లేష్ బాబు | జనతాదళ్ (సెక్యులర్) |
మూలాలు
[మార్చు]- ↑ ECIPage 383: Parliamentary Constituencies., Election Commission of India , 1 April 2018.
- ↑ Zee News (2019). "Kolar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.