ఎం. మల్లేష్ బాబు
స్వరూపం
| ఎం. మల్లేష్ బాబు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
| ముందు | ఎస్. మునిస్వామి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కోలార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1974 జూన్ 30 కుంబరహళ్లి గ్రామం, కోలార్, కోలార్ జిల్లా , కర్ణాటక | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| తల్లిదండ్రులు | సి.మునిస్వామి, జి.మంగమ్మ | ||
| జీవిత భాగస్వామి | మంజుల (మ.14 ఫిబ్రవరి 2005) | ||
| సంతానం | 1 కుమారుడు | ||
ఎం. మల్లేష్ బాబు (జననం 30 జూన్ 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోలార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. మల్లేష్ బాబు జేడీఎస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోలార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎకేవీ గౌతమ్ పై 71388 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మల్లేష్ బాబుకు 691481 ఓట్లు, కేవీ గౌతమ్‌కు 620093 ఓట్లు వచ్చాయి.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kolar". the original నుండి 30 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2024.
- ↑ India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). the original నుండి 26 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "कौन हैं एम मल्लेश बाबू? जिन्होंने 71,388 वोट पाकर कोलार सीट पर दर्ज की जीत" (in హిందీ). the original నుండి 30 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (7 June 2024). "Kolar (SC) election results 2024 live updates: JDS' M Mallesh Babu wins". the original నుండి 30 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2024.