బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 2008 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | పీ.సీ. మోహన్ |
Party | బీజేపీ |
Elected Year | 2019 |
State | కర్ణాటక |
Total Electors | 19,31,456 |
Most Successful Party | బీజేపీ (3 సార్లు) |
Assembly Constituencies | సర్వజ్ఞనగర్ సివి రామన్ నగర్ శివాజీనగర్ శాంతి నగర్ గాంధీ నగర్ రాజాజీ నగర్ చామ్‌రాజ్‌పేట మహదేవపుర |
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం 2008లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా[1] 2009లో నూతనంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి పి.సి.మోహన్ మొదటి ఎంపీగా గెలిచి, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించాడు.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ప్రస్తుత ఎమ్మెల్యే
(2019 ఎన్నిక) |
పార్టీ |
---|---|---|---|---|---|
160 | సర్వజ్ఞనగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | కె.జె జార్జ్ | కాంగ్రెస్ |
161 | సివి రామన్ నగర్ | ఎస్సీ | బెంగళూరు అర్బన్ | ఎస్. రఘు | బీజేపీ |
162 | శివాజీనగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | రిజ్వాన్ అర్షద్ | కాంగ్రెస్ |
163 | శాంతి నగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | ఎన్.ఏ హరిస్ | కాంగ్రెస్ |
164 | గాంధీ నగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | దినేష్ గుండు రావు | కాంగ్రెస్ |
165 | రాజాజీ నగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | ఎస్. సురేష్ కుమార్ | బీజేపీ |
168 | చామ్‌రాజ్‌పేట | జనరల్ | బెంగళూరు అర్బన్ | బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ | కాంగ్రెస్ |
174 | మహదేవపుర | ఎస్సీ | బెంగళూరు అర్బన్ | అరవింద్ లింబావళి | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
2009 | పి. సి. మోహన్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 [2] | |||
2024 |
మూలాలు
[మార్చు]- ↑ "Order No. 42" (PDF). Election Commission of India. 23 March 2007. p. 116. Retrieved 28 November 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.