బీజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
బీజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 16°48′0″N 75°42′0″E |
బీజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీజాపూర్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
26 | ముద్దేబిహాల్ | జనరల్ | బీజాపూర్ |
27 | దేవర్ హిప్పర్గి | జనరల్ | బీజాపూర్ |
28 | బసవన్న బాగేవాడి | జనరల్ | బీజాపూర్ |
29 | బబలేశ్వర్ | జనరల్ | బీజాపూర్ |
30 | బీజాపూర్ సిటీ | జనరల్ | బీజాపూర్ |
31 | నాగ్థాన్ | ఎస్సీ | బీజాపూర్ |
32 | ఇండి | జనరల్ | బీజాపూర్ |
33 | సిందగి | జనరల్ | బీజాపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]రాష్ట్రం | క్రమ సంఖ్య. | సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|---|---|
బొంబాయి | 1. | 1952 | రాజారాం గిరిధరాలాల్ దూబే | కాంగ్రెస్ | |
మైసూర్ | 2. | 1957 | మురిగప్ప సిద్దప్ప సుగంధి | స్వతంత్ర | |
3. | 1962 | రాజారాం గిరిధరాలాల్ దూబే | కాంగ్రెస్ | ||
4. | 1967 | జిడి పాటిల్ | స్వతంత్ర | ||
5. | 1971 | భీమప్ప ఎల్లప్ప చౌదరి | కాంగ్రెస్ | ||
కర్ణాటక | 6. | 1977 | కళింగప్ప భీమన్న చౌదరి | ||
7. | 1980 | కాంగ్రెస్ (I) | |||
9. | 1984 | శివశంకరెప్ప మల్లప్ప గురడ్డి | జనతా పార్టీ | ||
10. | 1989 | బసగొండప్ప కడప గూడదిన్ని | కాంగ్రెస్ | ||
11. | 1991 | ||||
12. | 1996 | బసనగౌడ రుద్రగౌడ పాటిల్ | జనతాదళ్ | ||
13. | 1998 | ఎంబీ పాటిల్ | కాంగ్రెస్ | ||
14. | 1999 | బసంగౌడ పాటిల్ యత్నాల్ | బీజేపీ | ||
15. | 2004 | ||||
16. | 2009 | రమేష్ చందప్ప జిగజినాగి | |||
17. | 2014 | ||||
18. | 2019 [2] | ||||
19. | 2024 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 206.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.