రమేష్ జిగజినాగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేష్ జిగజినాగి
రమేష్ జిగజినాగి


కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
5 జూలై 2016 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు బీరేందర్ సింగ్
తరువాత జల శక్తి [1]

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు బసంగౌడ పాటిల్ యత్నాల్
నియోజకవర్గం బీజాపూర్
పదవీ కాలం
1998 – 2009
ముందు రత్నమాల ధరేశ్వర్ సవనూరు
తరువాత కత్తి రమేష్ విశ్వనాథ్
నియోజకవర్గం చిక్కోడి,

కర్ణాటక రెవెన్యూ మంత్రి
పదవీ కాలం
1996 – 1998

కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1996 – 1998

కర్ణాటక ప్రభుత్వ ఎక్సైజ్ మంత్రి
పదవీ కాలం
1984 – 1985

కర్ణాటక హోం మంత్రి
పదవీ కాలం
1983 – 1985

కర్ణాటక శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1994 – 1998
ముందు మనోహర్ ఉమాకాంత్ ఐనాపూర్
తరువాత హెచ్.ఆర్. అల్గుర్
నియోజకవర్గం బల్లోల్లి
పదవీ కాలం
1983 – 1989
ముందు సిద్ధార్థ్ సంగప్ప అరకేరి
తరువాత మనోహర్ ఉమాకాంత్ ఐనాపూర్
Constituency బల్లోల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1952-06-28) 1952 జూన్ 28 (వయసు 72)
అథర్గా , బొంబాయి రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది )
రాజకీయ పార్టీ
జీవిత భాగస్వామి శోభ
సంతానం 2 కొడుకులు
నివాసం బీజాపూర్, కర్ణాటక
మూలం [1]

రమేష్ చందప్ప జిగజినాగి (జననం 28 జూన్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిక్కోడి, బీజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 5 జూలై 2016 నుండి 30 మే 2019 వరకు కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2][3][4][5][6]

నిర్వహించి పదవులు

[మార్చు]
  • కర్ణాటక శాసనసభ సభ్యుడు 1983 - 1985, 1985 -1989, 1994 -1999 (3 సార్లు)
  • 1983 కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి
  • 1984-1985 కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి
  • 1996 -1998 కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమం, రెవెన్యూ శాఖ మంత్రి
  • 12వ లోక్‌సభ సభ్యుడు 1998-1999 లోక్‌శక్తి టికెట్‌పై చిక్కోడి నుంచి.
  • 13వ లోక్‌సభ సభ్యుడు 1999-2004
  • 14వ లోక్‌సభ 2004-2009 సభ్యుడు
  • 15వ లోక్‌సభ సభ్యుడు 2009-2014
  • 16వ లోక్ సభ సభ్యుడు 2014- 2019
  • 5 జూలై 2016 - 30 మే 2019 - కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి
  • 17వ లోక్‌సభ సభ్యుడు 2019 - 2024
  • 18వ లోక్‌సభ సభ్యుడు 2024 -
  • కింది కమిటీలలో సభ్యునిగా పనిచేశారు
  • పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ
  • సభ సమావేశాలకు సభ్యుల గైర్హాజరుపై పార్లమెంటరీ కమిటీ
  • వాణిజ్యంపై పార్లమెంటరీ కమిటీ
  • హోం వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ మరియు సెంట్రల్ పారా-మిలిటరీ ఫోర్సెస్ పర్సనల్ పాలసీపై దాని సబ్-కమిటీ

మూలాలు

[మార్చు]
  1. "Government forms 'Jal Shakti' Ministry by merging Water Resources and Drinking Water Ministries". The Economic Times. 31 May 2019.
  2. The Indian Express (5 July 2016). "Modi cabinet reshuffle: Ramesh Chandappa Jigajinagi from Karnataka sworn in to govt" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  3. The Hindu (25 May 2019). "'Weak' candidate helped Ramesh Jigajinagi win" (in Indian English). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  4. The New Indian Express (27 March 2024). "Hat-trick hero Jigajinagi may face tough 4th reelection bid in Karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  5. The Times of India (5 June 2024). "Jigajinagi emerges 5th MP to join the 7-time MP club in state". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  6. The Economic Times (6 July 2016). "What made Narendra Modi pick these 20 ministers?". Retrieved 26 July 2024.