షిమోగా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1952 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | బి.వై. రాఘవేంద్ర |
Party | బీజేపీ |
Elected Year | 2019 |
State | కర్ణాటక |
Assembly Constituencies | షిమోగా రూరల్ భద్రావతి షిమోగా తీర్థహళ్లి షికారిపుర సొరబ్ సాగర్ బైందూరు |
షిమోగా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం షిమోగా, ఉడుపి జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
111 | షిమోగా రూరల్ | ఎస్సీ | షిమోగా |
112 | భద్రావతి | జనరల్ | షిమోగా |
113 | షిమోగా | జనరల్ | షిమోగా |
114 | తీర్థహళ్లి | జనరల్ | షిమోగా |
115 | షికారిపుర | జనరల్ | షిమోగా |
116 | సొరబ్ | జనరల్ | షిమోగా |
117 | సాగర్ | జనరల్ | షిమోగా |
118 | బైందూరు | జనరల్ | ఉడిపి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం | |||||
1952 | 1వ | కెజి వడయార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1952 – 1957 | |
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | కెజి వడయార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1957 – 1962 | |
1962 | 3వ | ఎస్వీ కృష్ణమూర్తి రావు | 1962 – 1967 | ||
1967 | 4వ | JH పటేల్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967 – 1971 | |
1971 | 5వ | టీవీ చంద్రశేఖరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1971 – 1977 | |
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత | |||||
1977 | 6వ | AR బద్రీనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 7వ | ST క్వాడ్రి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1980 – 1984 | |
1984 | 8వ | టీవీ చంద్రశేఖరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1984 – 1989 | |
1989 | 9వ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1989 – 1991 | ||
1991 | 10వ | కెజి శివప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1991 - 1996 | |
1996 | 11వ | ఎస్. బంగారప్ప | 1996 - 1998 | ||
1998 | 12వ | ఏనూరు మంజునాథ్ | భారతీయ జనతా పార్టీ | 1998 - 1999 | |
1999 | 13వ | ఎస్. బంగారప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1999 - 2004 | |
2004 | 14వ | భారతీయ జనతా పార్టీ | 2004 - 2005 | ||
2005 | 15వ | సమాజ్ వాదీ పార్టీ | 2005 - 2009 | ||
2009 | 16వ | బి. వై. రాఘవేంద్ర | భారతీయ జనతా పార్టీ | 2009 - 2014 | |
2014 | 16వ | బీఎస్ యడియూరప్ప | 2014 - 2018 | ||
2018 | 16వ | బి. వై. రాఘవేంద్ర | 2018 - 2019 | ||
2019[2] | 17వ | 2019 - 2024 | |||
2024 | 18వ | 2024 - |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 May 2024). "33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.