సాగర్ శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)

వికీపీడియా నుండి
(సాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సాగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ
లోక్‌సభ నియోజకవర్గంషిమోగా

సాగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 డి.మూకప్ప కాంగ్రెస్
1962 వీఎస్ లక్ష్మీకాంతప్ప
1967 KH శ్రీనివాస
1972 కాగోడు తిమ్మప్ప సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1978 LT తిమ్మప్ప హెగాడే కాంగ్రెస్
1983
1985 బి. ధర్మప్ప జనతా పార్టీ
1989 కాగోడు తిమ్మప్ప కాంగ్రెస్
1994
1999
2004 బేలూరు గోపాలకృష్ణ బీజేపీ
2008[1]
2013[2] కాగోడు తిమ్మప్ప కాంగ్రెస్
2018[3] హర్తాలు హాలప్ప బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.