నిప్పాణి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నిప్పాణి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 16°24′0″N 74°22′48″E |
నిప్పాణి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: బల్వంత్ దత్టోబా నాయక్, ( స్వతంత్ర / మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES) కార్యకర్త)
- 1962: గోవింద్ కృష్ణ మానవి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES)
- 1967: గోవింద్ కృష్ణ మానవి, (IND / మహారాష్ట్ర ఏకీకరణ సమితి)
- 1972: KR విఠల్రావు, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: బలవంత్ గోపాల్ చవాన్, (స్వతంత్ర / MES) [1]
- 1983: బాలాసాహెబ్ దత్తాజీ షిండే, (స్వతంత్ర / MES) [2]
- 1985: వీర్‌కుమార్ అప్పాసో పాటిల్, కాంగ్రెస్[3]
- 1989: సుభాష్ శ్రీధర్ జోషి, జనతాదళ్[4]
- 1994: సుభాష్ శ్రీధర్ జోషి, జనతాదళ్[5]
- 1999: కాకాసాహెబ్ పాండురంగ్ పాటిల్, కాంగ్రెస్[6]
- 2004: కాకాసాహెబ్ పాండురంగ్ పాటిల్, కాంగ్రెస్[7]
- 2008: కాకాసాహెబ్ పాండురంగ్ పాటిల్, కాంగ్రెస్[8]
- 2013: శశికళ జోలె, భారతీయ జనతా పార్టీ [9]
- 2018: శశికళ జోలె, భారతీయ జనతా పార్టీ [10]
- 2023 : శశికళ జోలె, భారతీయ జనతా పార్టీ[11]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Eenadu (14 May 2023). "చట్టసభల్లో చక్కని చోటు". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.