చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చామరాజనగర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | చామరాజనగర్ జిల్లా |
| లోక్‌సభ నియోజకవర్గం | చామరాజనగర్ |
చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చామరాజనగర్ జిల్లా, చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
|---|---|---|
| 1956 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
| 1957 | బి. రాచయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ఎం.సి. బసప్ప | |
| 1967 | ఎస్. పుట్టస్వామి | స్వతంత్ర |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | |
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | ఎం.సి. బసప్ప | జనతా పార్టీ |
| 1983 | ఎస్. పుట్టస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | ||
| 1989 | వాటాల్ నాగరాజ్ | స్వతంత్ర |
| 1994 | కన్నడ చలవలి వాటల్ పక్ష | |
| 1999 | సి. గురుస్వామి | భారతీయ జనతా పార్టీ |
| 2004 | వాటాల్ నాగరాజ్ | కన్నడ చలవలి వాటల్ పక్ష |
| 2008[1] | సి. పుట్టరంగశెట్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013[2] | ||
| 2018[3] | ||
| 2023[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Andhra Jyothy (13 May 2023). "ఒకే ఒక్కరోజు ప్రచారంతో డీకే శివకుమార్ సంచలన విజయం.. సీఎం ఎవరనే చర్చపై నోరు విప్పిన కాంగ్రెస్..." Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
