పుత్తూరు శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)
స్వరూపం
| పుత్తూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| కర్ణాటక శాసనసభలో నియోజకవర్గంNo. 206 | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | దక్షిణ కన్నడ |
| లోకసభ నియోజకవర్గం | దక్షిణ కన్నడ |
| రిజర్వేషన్ | జనరల్ |
| ఎన్నికైన సంవత్సరం | 2023 |
పుత్తూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాసు రాష్ట్రం
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: గౌడ వెంకటరమణ కె, కాంగ్రెస్ [3]
- 1957: నాయక్ సుబ్బయ్య, కాంగ్రెస్
- 1962: కె. వెంకట్రమణ గౌడ, కాంగ్రెస్
- 1967: బి. విట్టల్దాస్ శెట్టి, కాంగ్రెస్
- 1972: ఎ. శంకర్ అల్వా, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1978 | కె. రామ భట్ | జనతా పార్టీ |
| 1983 | బీజేపీ | |
| 1985 | వినయ్ కుమార్ సోరాకే | కాంగ్రెస్ |
| 1989 | ||
| 1994 | డివి సదానంద గౌడ | బీజేపీ |
| 1999[4] | ||
| 2004[5] | శకుంతల టి.శెట్టి | |
| 2008[6] | మల్లికా ప్రసాద్ | |
| 2013[7] | శకుంతల టి.శెట్టి | కాంగ్రెస్ |
| 2018[8] | సంజీవ మటండూర్ | బీజేపీ |
| 2023 | అశోక్ కుమార్ రాయ్ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF MADRAS". Election Commission of India. Retrieved 28 December 2018.
- ↑ "MADRAS LEGISLATIVE ASSEMBLY 1952-1957 A REVIEW" (PDF). Legislative Assembly Department Madras-2. Retrieved 28 December 2018.
- ↑ "Karnataka Assembly Election Results (constituency Wise)". traceall.in. Archived from the original on 15 జనవరి 2022. Retrieved 28 December 2018.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.