కల్ఘట్గి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కల్ఘట్గి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | ధార్వాడ |
| లోక్‌సభ నియోజకవర్గం | ధార్వాడ్ |
కల్ఘట్గి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ జిల్లా, ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1957 | తంబకాడ బసవన్నప్ప రామప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ఫకీరప్ప ముద్దప్ప హస్బి | |
| 1967 | పి.పి. శివనగౌడ | స్వతంత్ర |
| 1972 | కాంత రావు భీమ్ రావు దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | ఫకీరాగౌడ శివంగౌడ పాటిల్ | జనతా పార్టీ |
| 1983 | ఫాదర్ జాకబ్ పల్లిపురతు | స్వతంత్ర |
| 1985 | పి.సి. సిద్ధనగౌడర్ | జనతా పార్టీ |
| 1989 | జనతాదళ్ | |
| 1994 | ||
| 1999 | చిక్కనగౌడ్ర సిద్దనగౌడ ఈశ్వరగౌడ | భారతీయ జనతా పార్టీ |
| 2004 | ||
| 2008[1] | సంతోష్ ఎస్ లాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013[2] | ||
| 2018[3] | సి.ఎం. నింబన్నవర్ | భారతీయ జనతా పార్టీ |
| 2023[4] | సంతోష్ ఎస్ లాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
