ఉడిపి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఉడిపి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | ఉడిపి |
| లోక్‌సభ నియోజకవర్గం | ఉడిపి చిక్కమగళూరు |
ఉడిపి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉడిపి జిల్లా, ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1962 | ఎం. మధ్వరాజు | కాంగ్రెస్ |
| 1967 | SK అమీన్ | |
| 1972 | మనోరమ మధ్వరాజ్ | |
| 1978 | ||
| 1983 | విఎస్ ఆచార్య | బీజేపీ |
| 1985 | మనోరమ మధ్వరాజ్ | కాంగ్రెస్ |
| 1989 | ||
| 1994 | యూ.ఆర్. సభాపతి | కర్ణాటక కాంగ్రెస్ పార్టీ |
| 1999 | కాంగ్రెస్ | |
| 2004 | కె. రఘుపతి భట్ | బీజేపీ |
| 2008[1] | ||
| 2013[2] | ప్రమోద్ మధ్వరాజ్ | కాంగ్రెస్ |
| 2018[3] | కె. రఘుపతి భట్ | బీజేపీ |
| 2023[4][5] | యశ్‌పాల్ ఆనంద్ సువర్ణ | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Udupi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
