Jump to content

ప్రమోద్ మధ్వరాజ్

వికీపీడియా నుండి
ప్రమోద్ మధ్వరాజ్
ప్రమోద్ మధ్వరాజ్


కర్ణాటక రాష్ట్ర మత్స్య, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి
పదవీ కాలం
2016 – మే 2018

శాసన సభ సభ్యుడు
పదవీ కాలం
2013 – 2018[1][2]
నియోజకవర్గం ఉడిపి

వ్యక్తిగత వివరాలు

జననం (1968-10-17) 1968 అక్టోబరు 17 (వయసు 56)
ఉడిపి, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు మల్పే మద్వారాజ్
మనోరమ మధ్వరాజ్
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
వెబ్‌సైటు www.pramodmadhwaraj.in

ప్రమోద్ మధ్వరాజ్ (జననం 17 అక్టోబర్ 1968) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉడిపి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో యువజన సాధికారత & క్రీడలు, మత్స్య శాఖల మంత్రిగా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Pramod Madhwaraj secures highest no. Of votes in Udupi | Mangaluru News - Times of India". The Times of India.
  2. "Udupi Election Result 2018 Live: Udupi Assembly Elections Results (Vidhan Sabha Polls Result)".
  3. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.