సిద్దరామయ్య మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్ణాటకలో 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.[1]

ముఖ్యమంత్రి & క్యాబినెట్ మంత్రులు[మార్చు]

సంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1. Siddaramaiah1.jpg సిద్దరామయ్య, ముఖ్యమంత్రి[2] వరుణ ఆర్ధిక, కన్నడ భాషా& సాంస్కృతిక, క్యాబినెట్ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ
2. R Ramalinga Reddy BNC.jpg రామలింగ రెడ్డి బీటీఎం లేఔట్ హోమ్ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
3. D. K. Shivakumar.jpgడీ.కే. శివ కుమార్ కనకాపుర విద్యుత్ శాఖ కాంగ్రెస్ పార్టీ
4. ఆర్.వీ. దేశ్ పాండే హాలియాల్ పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
5. హెచ్.ఎం. రేవన్న ఎమ్మెల్సీ రవాణా శాఖ కాంగ్రెస్ పార్టీ
6. కృష్ణ బైరి గౌడ బ్యాటరయణపుర వ్యవసాయ శాఖ కాంగ్రెస్ పార్టీ
7. Politician, Minister Sri B Ramanath Rai.jpgరామనాథ్ రాయ్ బంట్వాల్ అటవీ మరియు పర్యావరణ శాఖ కాంగ్రెస్ పార్టీ
8. కే.ఆర్.రమేష్ కుమార్ శ్రీనివాసపూర్ ఆరోగ్య శాఖ కాంగ్రెస్ పార్టీ
9. Roshan Baig.jpgఆర్. రోషన్ బైగ్ శివాజీనగర్ పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ [3] కాంగ్రెస్ పార్టీ
10. బసవరాజ్ రాయరెడ్డి ఎల్బుర్గ విద్యాశాఖ కాంగ్రెస్ పార్టీ
11. ఎస్.ఎస్. మల్లికార్జున్ దావణగెరె ఉధ్యానవన & మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
12. హెచ్. కే. పాటిల్ గడగ్ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కాంగ్రెస్ పార్టీ
13. టి. బి. జయచంద్ర సిరా న్యాయశాఖ కాంగ్రెస్ పార్టీ
14. యూ. టి. ఖదీర్ మంగళూరు ఆహార & పౌర సరఫరాల శాఖ కాంగ్రెస్ పార్టీ
15. 'ఎం. బి. పాటిల్ బాబాలేశ్వర్ నీటి పారుదల శాఖ కాంగ్రెస్ పార్టీ
16. ఆర్. బి. తిమ్మాపూర్ ఎమ్మెల్సీ ఎక్సైజ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
17. Umashree.jpgఉమాశ్రీ తీర్దాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ కాంగ్రెస్ పార్టీ
18. ఏ . మంజు అర్కల్గుడ్ పశుసంవర్ధక శాఖ కాంగ్రెస్ పార్టీ
19. Santosh Lad.jpgసంతోష్ లడ్ కలగతాగి కార్మిక శాఖ కాంగ్రెస్ పార్టీ
20. తన్వీర్ సైత్ నరసింహారాజా ఉన్నత & మైనారిటీ విద్య శాఖ కాంగ్రెస్ పార్టీ
21. రమేష్ జర్కిహోళి గోకాక్ మధ్య పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
22. Kannada-Wikipedia-Workshop-Sagara-July-28-2013 009.jpgకాగోడు తిమ్మప్ప సాగర్ రెవిన్యూ శాఖ కాంగ్రెస్ పార్టీ
23. మహాదేవప్ప తిరుమకుడల్ నర్సిపుర్ అఫ్ పబ్లిక్ వర్క్స్, పోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ
24. శరన్ ప్రకాష్ పాటిల్ సెడం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ
25. హెచ్. ఆంజనేయ హోళల్కేర్ సాంఘిక &బీసీ సంక్షేమ శాఖ కాంగ్రెస్ పార్టీ
26. ప్రమోద్ మధ్వారాజ్ ఉడుపి క్రీడా & యువజన సర్వీసుల శాఖ కాంగ్రెస్ పార్టీ
27. వినయ్ కులకర్ణి ధార్వాడ్ గనుల శాఖ కాంగ్రెస్ పార్టీ
28. M.R.Seetharam minister of science and technology.pngఎం. ఆర్. సీతారాం ఎమ్మెల్సీ ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ
29. ఎం. కృష్ణప్ప విజయనగర్ గృహ నిర్మాణ శాఖ కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  2. The Hindu (13 May 2013). "Siddaramaiah sworn in as Chief Minister of Karnataka" (in Indian English). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  3. "R.Roshan Baig MLA Karnataka | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-03. Retrieved 2021-08-17.