ఆర్. రామలింగారెడ్డి
స్వరూపం
(రామలింగా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
రామలింగారెడ్డి | |||
| |||
హోం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2 సెప్టెంబర్ 2017 – 17 మే 2018 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
---|---|---|---|
ముందు | డా. జి. పరమేశ్వర | ||
తరువాత | డా. జి. పరమేశ్వర | ||
నియోజకవర్గం | బిటిఎం లేఅవుట్ | ||
రవాణా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 18 మే 2013 – 2 సెప్టెంబర్ 2017 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ముందు | ఆర్. అశోక | ||
తరువాత | హెచ్. ఎం. రేవన్న ]] | ||
నియోజకవర్గం | బిటిఎం లేఅవుట్ | ||
ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2004 – 2006 | |||
ఆహారం & పౌర సరఫరాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2002 – 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Bengaluru, Karnataka | 1953 జూన్ 12||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | బి. వెంకటరెడ్డి (తండ్రి), పిల్లమ్మ | ||
సంతానం | సౌమ్యా రెడ్డి శ్రేరాజ్ రెడ్డి |
రామలింగా రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బిటిఎం లేఅవుట్, జయనగర్ నియోజకవర్గాల నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశాడు. ఆయన సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2023 మే 20న రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన చేత గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]కార్యదర్శి
1973-1974 |
ప్రభుత్వ సైన్స్ కళాశాల - స్టూడెంట్స్ యూనియన్ - బెంగళూరు. |
సభ్యుడు
1973-1974 |
స్టూడెంట్ కౌన్సిల్ - బెంగళూరు విశ్వవిద్యాలయం. |
అధ్యక్షుడు
1977-1978 |
స్టూడెంట్స్ యూనియన్ - బెంగుళూరు యూనివర్సిటీ - లా కాలేజీ. |
సభ్యుడు
1980 - 1983 |
సెనేట్ & ఫైనాన్స్ కమిటీ - బెంగళూరు విశ్వవిద్యాలయం. |
కార్పొరేటర్
1983-1988 |
బెంగళూరు మహానగర పాలికే. |
అధ్యక్షుడు
1985-1990 |
జయనగర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ. |
అధ్యక్షుడు
1998-2008 |
బెంగళూరు నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ. |
సభ్యుడు
1990 - 2018 |
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. |
సభ్యుడు
2001 - 2018 |
భారత జాతీయ కాంగ్రెస్ |
శాసన సభ సభ్యుడు | జయనగర్, బిటిఎం లేఅవుట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 07 సార్లు వరుసగా ఎన్నికయ్యారు - 1989, 1994, 1999, 2004, 2008, 2013, 2018 & 2023[3] |
రాష్ట్ర మంత్రి
1992 - 1994 |
శ్రీలో ఫైనాన్స్, మేజర్ & మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ & APMC. వీరప్ప మొయిలీ ప్రభుత్వం. |
చైర్మన్
1993 - 1994 |
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ. |
మంత్రి
2002 - 2004 |
శ్రీ ఎస్.ఎమ్. కృష్ణ ప్రభుత్వంలో ఆహారం & పౌర సరఫరాలు, బెంగళూరు నగర అభివృద్ధి. |
మంత్రి
2004 - 2006 |
శ్రీ ఎన్. ధరం సింగ్ ప్రభుత్వంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య. |
మంత్రి
2013 - 2018 |
సిద్దరామయ్య ప్రభుత్వంలో రవాణా & హోం శాఖ. 2013 - 2018 |
చైర్మన్
2013-2016 |
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. |
చైర్మన్
2013 - 2014 |
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, ఈశాన్య కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్. |
KPCC వర్కింగ్ ప్రెసిడెంట్
2021 ఫిబ్రవరి |
కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు |
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (20 May 2023). "కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
- ↑ Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
- ↑ The Times of India (13 May 2023). "BTM Layout Assembly Constituency result 2023 highlights: Congress's Ramalinga Reddy defeats KR Sridhara of BJP by margin of over 9,000 votes". Retrieved 17 May 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)