Jump to content

ఎం. కృష్ణప్ప

వికీపీడియా నుండి
ఎం. కృష్ణప్ప
ఎం. కృష్ణప్ప


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008
నియోజకవర్గం విజయ్ నగర్[1]

కర్ణాటక హౌసింగ్ మంత్రి
పదవీ కాలం
సెప్టెంబర్ 2016 – మే 2018
ముందు అంబరీష్
తరువాత ఎం.టి.బి. నాగరాజ్

కర్ణాటక శాసనసభ్యుడు
పదవీ కాలం
2000 – 2006

వ్యక్తిగత వివరాలు

జననం (1953-04-16) 1953 ఏప్రిల్ 16 (వయసు 71)
బెంగళూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం ప్రియా కృష్ణ
ప్రదీప్ కృష్ణప్ప

మునిస్వామప్ప కృష్ణప్ప (జననం 16 ఏప్రిల్ 1953) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka 2008 M.KRISHNAPPA (Winner) VIJAYANAGAR". myneta.info. Retrieved 28 May 2016.
  2. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.