కే.ఆర్.రమేష్ కుమార్
Jump to navigation
Jump to search
కే.ఆర్.రమేష్ కుమార్ | |||
పదవీ కాలం 25 మే 2018 – 29 జులై 2019 | |||
ముందు | కే. బి. కోలీవడ్, కాంగ్రెస్ పార్టీ | ||
---|---|---|---|
తరువాత | విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, బీజేపీ | ||
పదవీ కాలం 27 డిసెంబర్ 1994 – 24 అక్టోబర్ 1999 | |||
ముందు | వి.ఎస్. కౌజలాగి | ||
తరువాత | ఎం. వీ. వెంకటప్ప | ||
పదవీ కాలం 13 సెప్టెంబర్ 2016 – 23 మే 2018 | |||
ముందు | యూ. టి. ఖదీర్ | ||
తరువాత | శివానంద పాటిల్, కాంగ్రెస్ పార్టీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అడ్డగల్, శ్రీనివాసపుర్ తాలూక, కోలార్ జిల్లా, భారతదేశం | 1949 నవంబరు 22||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | దోంలూర్, బెంగుళూరు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | వ్యవసాయదారుడు |
కే.ఆర్. రమేష్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిగా, రెండుసార్లు శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు.[1]
శాసనసభకు ఎన్నిక
[మార్చు]సంఖ్య. | సంవత్సరం | నియోజకవర్గం | పదవీకాలం | పార్టీ | ప్రత్యర్థి |
---|---|---|---|---|---|
1. | 1978 | శ్రీనివాస్ పూర్ | 1978-1983 | భారత జాతీయ కాంగ్రెస్ | జీ.కే. వెంకటశివారెడ్డి |
2. | 1985 | శ్రీనివాస్ పూర్ | 1985-1989 | జనతా పార్టీ | జీ.కే. వెంకటశివారెడ్డి |
3. | 1994 | శ్రీనివాస్ పూర్ | 1994-1999 | జనతా దళ్ | జీ.కే. వెంకటశివారెడ్డి |
4. | 2004 | శ్రీనివాస్ పూర్ | 2004-2008 | భారత జాతీయ కాంగ్రెస్ | జీ.కే. వెంకటశివారెడ్డి |
5. | 2013 | శ్రీనివాస్ పూర్ | 2013-2018 | భారత జాతీయ కాంగ్రెస్ | జీ.కే. వెంకటశివారెడ్డి |
6. | 2018 | శ్రీనివాస్ పూర్ | 2023 | భారత జాతీయ కాంగ్రెస్ | జీ.కే. వెంకటశివారెడ్డి |
నిర్వహించిన పదవులు
[మార్చు]సంఖ్య | పదవి | కాలం |
---|---|---|
1. | కర్ణాటక శాసనసభ స్పీకర్ | 1994-1999 |
2. | ఆరోగ్య శాఖ మంత్రి[2] | 2016-2018 |
3. | కర్ణాటక శాసనసభ స్పీకర్ | 2018-2019 |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (22 April 2022). "Who is Ramesh Kumar? Karnataka Assembly Speaker at centre of political drama in state" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.
- ↑ The Times of India (20 June 2016). "Karnataka cabinet reshuffle: Know your new ministers". Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.