Jump to content

జీ.కే. వెంకటశివా రెడ్డి

వికీపీడియా నుండి
జీ.కే. వెంకటశివా రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 మే 2023 - ప్రస్తుతం
నియోజకవర్గం శ్రీనివాసపూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 – 2013
నియోజకవర్గం శ్రీనివాసపూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
నియోజకవర్గం శ్రీనివాసపూర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989
నియోజకవర్గం శ్రీనివాసపూర్
పదవీ కాలం
1983 – 1985
నియోజకవర్గం శ్రీనివాసపూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యూలర్)

జీ.కే. వెంకటశివా రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శ్రీనివాసపూర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

విద్యాభాస్యం

[మార్చు]

జికె వెంకటశివారెడ్డి బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 May 2023). "నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం". Archived from the original on 18 May 2023. Retrieved 18 May 2023.