బి. రామనాథ్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. రామనాథ్ రాయ్
బి. రామనాథ్ రాయ్


అటవీ, పర్యావరణం, జీవావరణ శాస్త్ర శాఖ మంత్రి
పదవీ కాలం
20 మే 2013 – 15 మే 2018
గవర్నరు వాజుభాయ్ వాలా
తరువాత ఆర్.శంకర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
25 మే 2008 – 15 మే 2018
ముందు బి. నాగరాజా శెట్టి
తరువాత యు రాజేష్ నాయక్
నియోజకవర్గం బంట్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-09-13) 1952 సెప్టెంబరు 13 (వయసు 72)
పెర్నే
రాజకీయ పార్టీ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి మంగళూరు యూనివర్సిటీ

బెల్లిపడి రామనాథ్ రాయ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు బంట్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 23 మే 2013 నుండి 15 మే 2018 వరకు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (1 May 2023). "Bantwal — 6-time MLA B. Ramanath Rai versus first-time MLA Rajesh Naik" (in Indian English). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. The Times of India (16 May 2023). "Former Karnataka minister B Ramanath Rai announces retirement from electoral politics". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.