Jump to content

హెచ్.కె. పాటిల్

వికీపీడియా నుండి
హనుమంతగౌడ కృష్ణగౌడ పాటిల్
హెచ్.కె. పాటిల్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మే 2018

మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు సోనియా గాంధీ & మల్లికార్జున్ ఖర్గే
ముందు మల్లికార్జున్ ఖర్గే

గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2013 – 17 మే 2018
ముందు జగదీష్ షెట్టర్
తరువాత కృష్ణ బైరే గౌడ

న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
19 డిసెంబర్ 2004 – 1 ఫిబ్రవరి 2006
ముందు ఎంపీ ప్రకాష్
తరువాత బసవరాజ్ హోరెత్తి

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
12 డిసెంబర్ 2003 – 28 మే 2004

జలవనురుల శాఖ మంత్రి
పదవీ కాలం
17 అక్టోబర్ 1999 – 12 డిసెంబర్ 2003

ప్రతిపక్ష నాయకుడు, కర్ణాటక శాసనమండలి
పదవీ కాలం
28 డిసెంబర్ 1994 – 16 అక్టోబర్ 1999

జౌళిశాఖ మంత్రి
పదవీ కాలం
20 జనుఅరీ 1992 – 11 డిసెంబర్ 1994

కర్ణాటక క్యాబినెట్ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-08-15) 1953 ఆగస్టు 15 (వయసు 71)
హుల్కోటి, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి హేమ హెచ్ పాటిల్ [2]
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం హులాకోటి, గడగ్ జిల్లా– 582 205
వృత్తి జర్నలిస్ట్

హనుమంతగౌడ కృష్ణగౌడ పాటిల్ (జననం 1953 ఆగస్టు 15) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "K. H. Muniyappa sworn as Cabinet Minister in Government of Karnataka".
  2. https://web.archive.org/web/20140305101746/http://www.kar.nic.in/kla/Sri%20H%20K%20%20Patil.htm Sri H.K. Patil Graduates Constituency (Indian National Congress)
  3. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.