ఆర్.బి. తిమ్మాపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.బి. తిమ్మాపూర్

క్యాబినెట్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 May 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
ముందు కే . గోపాలయ్య
పదవీ కాలం
22 డిసెంబర్ 2018 – 23 జులై 2019
గవర్నరు వాజుభాయ్ వాలా
పదవీ కాలం
2016 – 2018
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు సతీష్ జర్కిహోళి
తరువాత హెచ్. డి. కుమారస్వామి

ఎంఎల్ఏ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు గోవింద్ కర్జోల్
నియోజకవర్గం ముధోల్
పదవీ కాలం
1999 – 2004
ముందు గోవింద్ కర్జోల్
తరువాత గోవింద్ కర్జోల్
నియోజకవర్గం ముధోల్
పదవీ కాలం
1989 – 1994
ముందు భీమప్ప జాంఖండి
తరువాత గోవింద్ కర్జోల్
నియోజకవర్గం ముధోల్

ఎమ్మెల్సీ
పదవీ కాలం
14 జూన్ 2016 – 13 జూన్ 2022
ముందు ఆర్. వి. వెంకటేష్

వ్యక్తిగత వివరాలు

జననం 1964 (age 59–60)
ఉత్తుర్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రామప్ప బాలప్ప తిమ్మాపూర్ (జననం 1964) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.