Jump to content

గోవింద్ కర్జోల్

వికీపీడియా నుండి
గోవింద్ ముక్తప్ప కర్జోల్

భారీ నీటిపారుదల శాఖ మంత్రి
పదవీ కాలం
2021 ఆగస్టు 4 – 2023 మే 15
ముందు రమేష్ జర్కిహోళి

పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
2019 ఆగస్టు 20 – 2021 జులై 28
ముందు హెచ్. డి. రేవణ్ణ
తరువాత సి. సి. పాటిల్

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2019 ఆగస్టు 20 – 2020 అక్టోబరు 12
ముందు ప్రియాంక ఖర్గే
తరువాత బి.శ్రీరాములు

పదవీ కాలం
2019 ఆగస్టు 26 – 2021 జులై 28
ముందు జి. పరమేశ్వర

చిన్న నీటిపారుదల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 మే 30 – 2013 మే 13
తరువాత శివరాజ్ తంగడగి

కన్నడ & సాంస్కృతిక శాఖ మంత్రి
పదవీ కాలం
2011 ఆగస్టు 4 – 2013 మే 13
తరువాత ఉమాశ్రీ

ప్రణాళిక & గణాంకాలు శాఖ మంత్రి
పదవీ కాలం
2008 మే 30 – 2010 సెప్టెంబరు 22
ముందు రామచంద్ర గౌడ
తరువాత వీ. ఎస్. ఆచార్య

ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి
పదవీ కాలం
2006 ఫిబ్రవరి 18 – 2007 అక్టోబరు 8
ముందు హెచ్. ఎస్. మహాదేవ ప్రసాద్
తరువాత హారతులు హాలప్ప

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు ఆర్.బి. తిమ్మాపూర్
నియోజకవర్గం ముధోల్
పదవీ కాలం
1994 – 1999
ముందు ఆర్.బి. తిమ్మాపూర్
తరువాత ఆర్.బి. తిమ్మాపూర్
Constituency ముధోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-01-25) 1951 జనవరి 25 (వయసు 73)
బీజాపూర్ తాలూకా, కర్జోల్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం 4 , అరుణ్ కర్జోల్
పూర్వ విద్యార్థి ఆర్.ఎం.జి ముధోల్
వృత్తి రాజకీయ నాయకుడు

గోవింద్ కర్జోల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కర్ణాటక రాష్ట్ర 8వ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి,[1] 2021 ఆగష్టు 04 నుండి 2023 మే 15 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2] అతను 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో ఓడిపోయాడు.[3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1994: తొలిసారి జనతా దళ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2004: 2వ సారి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 18 ఫిబ్రవరి 2006 నుండి 8 అక్టోబర్ 2007: ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి
  • 2008: 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 30 మే 2008 నుండి 22 సెప్టెంబర్ 2010: ప్రణాళిక & గణాంకాలు శాఖ మంత్రి
  • 30 మే 2008 నుండి 13 మే 2013: చిన్న నీటిపారుదల శాఖ మంత్రి
  • 4 ఆగష్టు 2011 నుండి 13 మే 2013: కన్నడ & సాంస్కృతిక శాఖ మంత్రి
  • 2013: 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2018: 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 26 ఆగష్టు 2019 నుండి 28 జులై 2021: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి[4]
  • 20 ఆగష్టు 2019 నుండి 12 అక్టోబర్ 2020: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
  • 20 ఆగష్టు 2019 నుండి 28 జులై 2021: ప్రజా పనులశాఖ మంత్రి
  • 4 ఆగష్టు 2021 నుండి ప్రస్తుతం: భారీ నీటిపారుదల శాఖ మంత్రి[5]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (29 March 2021). "Deputy CM Govind Karjol, five others from Karntakataka in BJP SC/ST Morcha core panel". Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Times Now News (4 August 2021). "Karnataka portfolio allocation: CM Basavaraj Bommai keeps finance, cabinet affairs" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  4. Deccan Herald (26 August 2019). "Karnataka gets three Deputy Chief Ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  5. The Times of India (19 November 2021). "karjol: Karnataka: Minister Govind Karjol denies contractors' '40% cut' claim" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.