బసవరాజు బొమ్మై మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బసవరాజు బొమ్మై 28 జులై 2021న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తనతో సహా 30 మందితో 2021 ఆగష్టు 4న నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.[1][2][3]

మంత్రులు[మార్చు]

సంఖ్య పేరు శాఖ పదవి కాలం పార్టీ
1. బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి
ఆర్థిక, క్యాబినెట్ వ్యవహారాల, డీపీఏఆర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్), ఇంటెలిజెన్స్ ఫ్రమ్ హోమ్, బెంగళూరు డవలప్‌మెంట్ & కేటాయింపులు జరగని శాఖలు
28 జులై 2021 నుండి ప్రస్తుతం బీజేపీ
మంత్రులు
2. గోవింద్ కర్జోల్ జలవనరుల 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
3 కే.ఎస్‌. ఈశ్వరప్ప పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి 4 ఆగష్టు 2020 – 14 ఏప్రిల్ 2022 బీజేపీ
4 ఆర్. అశోక రెవిన్యూ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
5 బి.శ్రీరాములు రవాణా మరియు గిరిజన సంక్షేమ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
6 వి. సోమణ్ణ గృహనిర్మాణ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
7 ఉమేశ్ కట్టి అడవులు, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
8 ఎస్. అంగార మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా 4 ఆగష్టు 2020 – 14 ఏప్రిల్ 2022 బీజేపీ
9 జె. సి. మధుస్వామి న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల, చిన్న నీటిపారుదల 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
10 అరాగ జ్ఞానేంద్ర హోం 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
11 సి.ఎన్. అశ్వత్ నారాయణ్ ఉన్నత విద్య, ఐటీక్&బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నైపుణాభివృద్ధి 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
12 సి.సి. పాటిల్ ప్రజాపనుల శాఖ 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
13 ఆనంద్ సింగ్ ఎకోలజీ, పర్యావరణం, పర్యాటకం 4 ఆగష్టు 2020 – 14 ఏప్రిల్ 2022 బీజేపీ
14 కోట శ్రీనివాస్ పూజారి బీసీ సంక్షేమం
సాంఘిక సంక్షేమం
4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
15 ప్రభు చౌహన్ పశు సంవర్ధక శాఖ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
16 మురుగేష్ నిరాని భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
17 అరబైల్ హెబ్బార్ శివరామ్ కార్మిక శాఖ 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
18 ఎస్.టి. సోమశేఖర్ సహకార శాఖ 4 ఆగష్టు 2020 – 14 ఏప్రిల్ 2022 బీజేపీ
19 బీ.సీ. పాటిల్ వ్యవసాయ శాఖ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
20 బైరతి బసవరాజ్ పట్టణాభివృద్ధి 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
21 డా. సుధాకర్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
22 కే. గోపాలయ్య ఎక్సైజ్ 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
23 శశికళ జోలె ముజరయ్, హజ్, వక్ఫ్ 4 ఆగష్టు 2020 – 14 ఏప్రిల్ 2022 బీజేపీ
24 ఎం.టి.బి. నాగరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
25 నారాయణ గౌడ పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడలు 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
26 బి. సి. నగేష్ ప్రాథమిక, సెకండరీ విద్య 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
27 వి. సునీల్ కుమార్ కన్నడ భాషా, సంస్కృతి మరియు విద్యుత్ 2021 ఆగష్టు 4 నుండి ప్రస్తుతం బీజేపీ
28 హాలప్ప ఆచార్ బొగ్గు గనులు, మహిళా శిశు అభివృద్ధి 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
29 శంకర్ పాటిల్ చేనేత, జౌళి శాఖ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ
30 మునిరత్న నాయుడు హార్టికల్చర్, ప్లానింగ్, ప్రోగ్రాం మానిటరింగ్, స్టాటస్టిక్స్ డిపార్ట్‌మెంట్ 4 ఆగష్టు 2020 నుండి ప్రస్తుతం బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Times Now News (4 August 2021). "Karnataka portfolio allocation: CM Basavaraj Bommai keeps finance, cabinet affairs" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.