వి. సునీల్ కుమార్
వి. సునీల్ కుమార్ | |||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
ముందు | బి.ఎస్.యడ్యూరప్ప | ||
---|---|---|---|
కన్నడ భాషా, సంస్కృతి శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 - 2023 మే 13 | |||
ముందు | అరవింద్ లింబావాలి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2013 | |||
ముందు | హెచ్. గోపాల్ భండారి | ||
నియోజకవర్గం | కర్కాల | ||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | హెచ్. గోపాల్ భండారి | ||
తరువాత | హెచ్. గోపాల్ భండారి | ||
నియోజకవర్గం | కర్కాల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మూడిగెరె, కర్ణాటక, భారతదేశం | 1975 ఆగస్టు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రియాంక | ||
సంతానం | 3 | ||
నివాసం | కర్కాల |
వి. సునీల్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు కర్కాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో కన్నడ భాషా, సంస్కృతి, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వి. సునీల్ కుమార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో సాధారణ కార్యకర్తగా పనిచేసి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2004లో జరిగిన ఎన్నికల్లో కర్కాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో ఓడిపోయి, తిరిగి 2013లో రెండోసారి, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వి. సునీల్ కుమార్ 2021 ఆగస్టు 4 నుండి 2023 మే 13 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో విద్యుత్, కన్నడ భాషా, సంస్కృతి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Karkala". Election Commission of India. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
- ↑ "BJP maintains its sway in Udupi district by winning all five Assembly seats" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.