కే. గోపాలయ్య
Jump to navigation
Jump to search
కే. గోపాలయ్య | |||
ఎక్సైజ్ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 21 జనవరి 2021 | |||
ముందు | ఎం.టి.బి. నాగరాజ్ | ||
---|---|---|---|
ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
| |||
పదవీ కాలం 06 ఫిబ్రవరి 2020 – 21 జనవరి 2021 | |||
ముందు | శశికళ అన్నాసాహెబ్ జోలె | ||
తరువాత | ఉమేశ్ కట్టి | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 13 మే 2013 | |||
ముందు | ఎన్.ఎల్. నరేంద్రబాబు | ||
నియోజకవర్గం | మహాలక్ష్మి లేఔట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు | 1960 జూన్ 23||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ (సెక్యూలర్) ( 2019 వరకు) |
కామాక్షిపాళ్య గోపాలయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహాలక్ష్మి లేఔట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 04 ఆగష్టు 2021 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.