శంకర్ పాటిల్
Jump to navigation
Jump to search
శంకర్ పాటిల్ మునినాకొప్ప | |||
చక్కర పరిశ్రమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 4 ఆగష్టు 2021 – చేనేత, జౌళి శాఖ మంత్రి | |||
ముందు | ఎం.టి.బి. నాగరాజ్ | ||
---|---|---|---|
హ్యాండ్ లూమ్, చేనేత శాఖల మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
ముందు | శ్రీమంత్ పాటిల్ | ||
కర్ణాటక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 28 జులై 2020 – 28 జులై 2021 | |||
ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి
| |||
పదవీ కాలం 18 ఆగష్టు 2012 – 8 మే 2013 | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | ఎన్.హెచ్. కొనరద్దీ | ||
నియోజకవర్గం | నావల్గుండ్ | ||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | డా. ఆర్.బి. శీరియన్నవారు | ||
తరువాత | ఎన్.హెచ్. కొనరద్దీ | ||
నియోజకవర్గం | నావల్గుండ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అమరాగోల్ | 1969 జూన్ 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
శంకర్ పాటిల్ మునినాకొప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్బుర్గ అసెంబ్లీ నియోజకవగం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో చేనేత, జౌళి శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.