ఎస్. అంగార
స్వరూపం
| ఎస్. అంగార | |||
| |||
| తరువాత | భాగీరథి మురుళ్య | ||
|---|---|---|---|
ఓడరేవులు & లోతట్టు రవాణా[1]
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 21 జనవరి 2021 - 13 మే 2023 | |||
| ముందు | కోట శ్రీనివాస్ పూజారి | ||
మత్స్య శాఖ మంత్రి
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 21 జనవరి 2021 - 13 మే 2023 | |||
| ముందు | కోట శ్రీనివాస్ పూజారి | ||
శాసనసభ్యుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1994 - 2023 | |||
| ముందు | కే. కుశల | ||
| నియోజకవర్గం | సులియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1964 జులై 1 అమరముదునూరు | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | సులియా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎస్. అంగార కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సులియా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో,[2] బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
శాసనసభకు పోటీ
[మార్చు]| సంవత్సరం | పేరు | నియోజకవర్గం | పార్టీ | |
|---|---|---|---|---|
| 1994 | ఎస్. అంగార | సులియా | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | ||||
| 2004 | ||||
| 2008 | ||||
| 2013 | ||||
| 2018 | ||||
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ The Times of India (2019). "S Angara: Six-time Sullia MLA S Angara finally gets nod" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.