Jump to content

ఆనంద్ సింగ్

వికీపీడియా నుండి
ఆనంద్ సింగ్

ఎకోలజీ, పర్యావరణం, పర్యాటక శాఖల మంత్రి
పదవీ కాలం
4 ఆగష్టు 2021  2023 మే 13

ఎకోలజీ, పర్యావరణం, పర్యాటక శాఖల మంత్రి
పదవీ కాలం
6 ఫిబ్రవరి 2020  21 జనవరి 2021
ముందు సి.సి. పాటిల్, బీజేపీ
తరువాత సి.పి. యోగేశ్వర, బీజేపీ

పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
2010  2013
ముందు గాలి జనార్ధన్ రెడ్డి
తరువాత ఆర్.వి. దేశ్‌పాండే
పదవీ కాలం
10 ఫిబ్రవరి 2020  21 జనవరి 2021
ముందు సి. టి. రవి
తరువాత సి.పి. యోగేశ్వర, బీజేపీ

పదవీ కాలం
16 మే 2018  2023 మే 13
నియోజకవర్గం విజయనగర

హజ్, వక్ఫ్, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ
పదవీ కాలం
10 ఫిబ్రవరి 2021  26 జులై 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1966-10-03) 1966 అక్టోబరు 3 (వయసు: 59)
హోసపేట, బళ్లారి జిల్లా, మైసూరు జిల్లా (ఇప్పుడు- విజయనగర జిల్లా, కర్ణాటక), భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–present)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
(2018-2019)[1]
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

ఆనంద్ సింగ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయనగర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఎకోలజీ, పర్యావరణం, పర్యాటకం శాఖల మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆనంద్ సింగ్ బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయనగర అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2019లో బీజేపీలో చేరి 6 ఫిబ్రవరి 2020 నుండి 21 జనవరి 2021 వరకు బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఎకోలజీ, పర్యావరణం, పర్యాటక శాఖల మంత్రిగా. ఆ తరువాత 4 ఆగష్టు 2021 నుండి 2023 మే 13 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఎకోలజీ, పర్యావరణం, పర్యాటక శాఖల మంత్రిగా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 February 2018). "కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.