వి. సోమన్న
స్వరూపం
(వి. సోమణ్ణ నుండి దారిమార్పు చెందింది)
వి. సోమణ్ణ | |||
| |||
మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 ఆగష్టు 2021 | |||
ముందు | ఆనంద్ సింగ్ | ||
---|---|---|---|
గృహనిర్మాణ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 ఆగష్టు 2019 | |||
ముందు | ఎం.టి.బి. నాగరాజ్ | ||
పదవీ కాలం 12 డిసెంబర్ 2010 – 13 మే 2013 | |||
ముందు | కట్ట సుబ్రమణ్య నాయుడు | ||
తరువాత | అంబరీష్ | ||
పదవీ కాలం 18 జూన్ 2009 – 31 ఆగష్టు 2009 | |||
ముందు | ఎస్. ఎన్. కృష్ణయ్య శెట్టి | ||
తరువాత | కట్ట సుబ్రమణ్య నాయుడు | ||
ఉద్యానవన శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | ఎం. సి. మనగుళి | ||
తరువాత | నారాయణ గౌడ | ||
ముడి పట్టు తయారీ .శాఖ మంత్రి (సెరికల్చర్)
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | ఎస్.ఆర్. మహేష్ | ||
తరువాత | నారాయణ గౌడ | ||
ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 సెప్టెంబర్ 2010 – 12 డిసెంబర్ 2010 | |||
ముందు | హారతులు హాలప్ప | ||
తరువాత | శోభా కరంద్లాజే | ||
ముజరై శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 18 జూన్ 2009 – 31 ఆగష్టు 2009 | |||
ముందు | ఎస్.ఎన్. కృష్ణయ్య శెట్ట్టి | ||
తరువాత | జె. కృష్ణా పాలిమర్ | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 15 జూన్ 2010 – 15 మే 2018 | |||
తరువాత | హెచ్.ఎం. రమేష్ గౌడ | ||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల చేత ఎన్నుకున్న ఎమ్మెల్సీ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | ప్రియకృష్ణ | ||
Constituency | గోవిందరాజ్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దొడ్డమరలవాడి | 1950 జూలై 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | కనకాపుర & బెంగళూరు |
వి. సోమణ్ణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిన్నీపెట్ & గోవిందరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 04 ఆగస్టు నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో గృహ నిర్మాణ & మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో చామరాజనగర, వరుణ స్థానాల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1983 - 1987: బెంగళూరు మహానగర పాలికకు ఎన్నికయ్యాడు
- 1994 - జనతాదళ్ టిక్కెట్‌పై బిన్నీపెట్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 1996 - 1999: జైళ్ల, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
- 1999 - బిన్నీపేట నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2004 - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2008 - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోవిందరాజన్ నగర్ నుండి 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2010 జూన్ 15 – 2018 మే 15: కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు[3]
- 2018–ప్రస్తుతం: బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2019 - 2020: హార్టికల్చర్, సెరికల్చర్ మంత్రి
- 2021 ఆగస్టు 4 నుండి ప్రస్తుతం: హౌసింగ్ మంత్రి, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మంత్రి
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Congress bags four seats, BJP two, JD-S one in Council polls". Business Standard. 10 June 2016. Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.