హాలప్ప ఆచార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాలప్ప బసప్ప ఆచార్

భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు మురుగేష్ నిరాని

మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021 - 13 మే 2023
ముందు శశికళ జోలె

శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు బసవరాజ్ రాయరెడ్డి
నియోజకవర్గం యెల్బుర్గా

శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
పదవీ కాలం
6 జనవరి 2010 – 5 జనవరి 2016
ముందు హెచ్. ఆర్. శ్రీనాథ్
తరువాత బసవరాజ్ పాటిల్ ఇటాగి
నియోజకవర్గం రాయచూరు స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-12-01) 1952 డిసెంబరు 1 (వయసు 71)
ఎల్బుర్గ, కొప్పల్ జిల్లా
కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

హాలప్ప ఆచార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్బుర్గ అసెంబ్లీ నియోజకవగం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బొగ్గు గనులు, మహిళా శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

హాలప్ప ఆచార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2016లో జరిగిన కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో రాయచూరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎల్బుర్గ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2021 ఆగస్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బొగ్గు గనులు, మహిళా శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.