కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప ముఖ్యమంత్రి కర్ణాటక
Seal of Karnataka
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం
Incumbent
ఖాళీ

since 26 జులై 2021
నియామకంముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కర్ణాటక గవర్నర్ నియమిస్తాడు
అగ్రగామిసి.ఎన్. అశ్వత్ నారాయణ్, గోవింద్ కార్జోల్ & లక్ష్మణ్ సవాది (26 ఆగష్టు 2019-26 జులై 2021)
ప్రారంభ హోల్డర్ఎస్.ఎం.కృష్ణ
నిర్మాణం19 నవంబర్ 1992

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలో సభ్యుడు. కర్ణాటక మొదటి ఉప ముఖ్యమంత్రిగా 1992లో ఎస్.ఎం.కృష్ణ బాధ్యతలు చేపట్టగా, సిద్దరామయ్య ఆయన రెండు సందర్భాల్లో ఆ పదవిని చేపట్టి కర్నాటకలో ఎక్కువ కాలం పనిచేసిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బిఎస్ యడ్యూరప్ప 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు సి.ఎన్. అశ్వత్ నారాయణ్, గోవింద్ కార్జోల్ మరియు లక్ష్మణ్ సవాది ప్రమాణ స్వీకారం చేసి కర్ణాటకలో తొలిసారిగా ఒకేసారి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు బాధ్యతలు చెప్పటి రికార్డు సృష్టించారు.

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

సంఖ్య పేరు ఫోటో నియోజకవర్గం పదవి కాలం కర్ణాటక శాసనసభ [1]
(ఎన్నికలు)
పార్టీ ముఖ్యమంత్రి
1 ఎస్.ఎమ్. కృష్ణ India-eam-krishna (cropped).jpg మద్దూర్ శాసనసభ్యుడు 1993 జనవరి 21 1994 డిసెంబరు 9 1 సంవత్సరం, 322 రోజులు 9వ శాసనసభ

(1989–94)
( 1989)

కాంగ్రెస్ పార్టీ వీరప్ప మొయిలీ
2 జె. హెచ్. పటేల్ చన్నగిరి 1994 డిసెంబరు 11 1996 మే 31 1 సంవత్సరం, 172 రోజులు 10వ శాసనసభ

(1994–99)
(1994)

జనతా దళ్ హెచ్.డి.దేవెగౌడ
3 సిద్దరామయ్య Siddaramaiah1.jpg చాముండేశ్వరి శాసనసభ్యుడు 1996 మే 31 22 జూలై 1999[2] 3 సంవత్సరాలు, 52 రోజులు జె. హెచ్. పటేల్
ఖాళీ (22 జూలై 1999 – 2004 మే 28)
(3) సిద్దరామయ్య[3] Siddaramaiah1.jpg చాముండేశ్వరి శాసనసభ్యుడు 2004 మే 28 2005 ఆగస్టు 5 1 సంవత్సరం, 69 రోజులు 12వ శాసనసభ

(2004–07)
([2004)

జనతా దళ్ (సెక్యూలర్) ధరమ్ సింగ్
4 ఎం.పి. ప్రకాష్ [4][5]
No image available.svg హడగలి శాసనసభ్యుడు 2005 ఆగస్టు 8 2006 జనవరి 28 173 రోజులు
5 బి.ఎస్.యడ్యూరప్ప The Chief Minister of Karnataka, Shri B.S. Yediyurappa.jpg షికారిపుర శాసనసభ్యుడు 3 February 2006 8 October 2007 1 సంవత్సరం, 253 రోజులు భారతీయ జనతా పార్టీ హెచ్. డి. కుమారస్వామి
ఖాళీ ( 2007 అక్టోబరు 9 – 12 జూలై 2012)
6 ఆర్. అశోక R. Ashoka.jpg పద్మనాభ నగర్ శాసనసభ్యుడు 12 జూలై 2012 2013 మే 12 304 రోజులు 13వ శాసనసభ (2008–13)
(2008)
భారతీయ జనతా పార్టీ జగదీష్ శెట్టర్
6 కే.ఎస్‌. ఈశ్వరప్ప[6] Mode-of-karnataka-assembly-elections-2013 136144047626.jpg శివమొగ్గ శాసనసభ్యుడు
ఖాళీ ( 2013 మే 12 – 2018 మే 23)
7 జి. పరమేశ్వర Dr G Parameshwara.JPG కోరటగెరె శాసనసభ్యుడు 2018 మే 23 23 జూలై 2019 1 సంవత్సరం, 61 రోజులు 15వ శాసనసభ (2018–23)
(2018 ఎన్నికలు)
కాంగ్రెస్ పార్టీ హెచ్. డి. కుమారస్వామి
8 సి.ఎన్. అశ్వత్ నారాయణ్ AshwathNarayan.jpg మల్లేశ్వరం శాసనసభ్యుడు 2019 ఆగస్టు 26 26 జూలై 2021 1 సంవత్సరం, 340 రోజులు భారతీయ జనతా పార్టీ బి.ఎస్.యడ్యూరప్ప
8 గోవింద్ కర్జోల్ No image available.svg ముధోల్ శాసనసభ సభ్యుడు
8 లక్ష్మణ్ సవ్వడి Laxman Savadi.jpg శాసనమండలి సభ్యుడు

మూలాలు[మార్చు]

  1. Assemblies from 1952. Karnataka Legislative Assembly. Archived on 6 December 2016.
  2. "Rediff On The NeT: Karnataka CM sacks 8 ministers". www.rediff.com. Retrieved 2021-12-09.
  3. Special Correspondent: Siddaramaiah, two others dropped., The Hindu, 6 August 2005.
  4. Staff Reporter: State says Maharashtra's flood problems are of its own making., The Hindu, 9 August 2005.
  5. M. Madan Mohan: Another honour for north Karnataka., The Hindu, 9 August 2005.
  6. Andhra Jyothy (15 April 2022). "ఈశ్వరప్ప రాజీనామా!" (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.