Jump to content

కనక్ వర్ధన్ సింగ్ డియో

వికీపీడియా నుండి
కనక్ వర్ధన్ సింగ్ డియో
కనక్ వర్ధన్ సింగ్ డియో


ఒడిశా ఉప ముఖ్యమంత్రి
వ్యవసాయం & రైతు సాధికారత & ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
12 జూన్ 2024 – ప్రస్తుతం
గవర్నరు రఘుబర్ దాస్
ముందు బసంత్ కుమార్ బిస్వాల్
తరువాత ప్రస్తుతం

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2004 – 9 మార్చి 2009
ముందు సమీర్ దే
తరువాత నవీన్ పట్నాయక్

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి
పదవీ కాలం
6 ఆగష్టు 2002 – 9 మార్చి 2009
ముందు బెడ్ ప్రకాష్ అగర్వాల్
తరువాత నవీన్ పట్నాయక్

పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
6 మార్చి 2000 – 16 మే 2004
ముందు అమర్‌నాథ్ ప్రధాన్
తరువాత బిశ్వభూషణ్ హరిచందన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1995 – 2019
ముందు బిబేకానంద మెహెర్
తరువాత సరోజ్ కుమార్ మెహర్
నియోజకవర్గం పట్నాగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-06-14) 1956 జూన్ 14 (వయసు 68)
బోలంగీర్, ఒడిషా, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంగీతా కుమారి సింగ్ డియో
సంతానం నివృత్తి కుమారి దేవో
నివాసం శైలశ్రీ ప్యాలెస్, బోలంగీర్ ,
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
మూలం [1]

కనక్ వర్ధన్ సింగ్ డియో ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన ఆరు సార్లు పట్నాగఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2002 నుండి 2009 వరకు రాష్ట్ర మంత్రిగా పని చేసి 2024 జూన్ 12న ఒడిశా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. India TV News (11 June 2024). "Kanak Vardhan Singh Deo to be Odisha's Deputy CM: Who is he? All you need to know about him" (in ఇంగ్లీష్). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. India Today (11 June 2024). "KV Singh Deo, Pravati Parida to be new Deputy Chief Ministers of Odisha" (in ఇంగ్లీష్). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.