Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

యంతుంగో పాటన్

వికీపీడియా నుండి
యంతుంగో పాటన్
యంతుంగో పాటన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 మార్చ్ 2018
గవర్నరు
నియోజకవర్గం టియు నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 మార్చ్ 2018
నియోజకవర్గం టియు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-01) 1957 జనవరి 1 (వయసు 67)
రిఫిమ్, నాగా హిల్స్ జిల్లా (ప్రస్తుతం వోఖా జిల్లా , నాగాలాండ్ , భారతదేశం)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

యంతుంగో పాటన్ (జననం: 1957 జనవరి 1) నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను నాలుగు సార్లు టియు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2018 నుండి 2023 వరకు నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి 2023 మార్చి 7న రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యంతుంగో పాటన్ 2008లో తొలిసారి టియు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ తరువాత నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నుండి పోటీచేసి 2013లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

యంతుంగో పాటన్ టియు నియోజకవర్గం నుండి 2018లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి యంకితుంగ్ యంథాన్‌ పై 3,092 ఓట్ల మెజారితో గెలిచి 2018 మార్చి 9న నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1] అతను 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తన సమీప ప్రత్యర్థి జెడి (యు) అభ్యర్థి సెంచుమో లోథాపై 8,500 ఓట్ల తేడాతో నాలుగోవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] 2023 మార్చి 7న రెండోసారి నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Scroll (8 March 2018). "Nagaland: Neiphiu Rio takes oath as chief minister, BJP leader Y Patton becomes his deputy". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  2. Hindustan Times (2 March 2023). "Nagaland poll result: Dy CM Yanthungo Patton marks clear win from Tyui seat" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. NDTV (7 March 2023). "Neiphiu Rio Takes Oath As Nagaland Chief Minister For 5th Term, PM Attends". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.