సామ్రాట్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామ్రాట్ చౌదరి
సామ్రాట్ చౌదరి


శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
24 ఆగష్టు 2022
ముందు రబ్రీ దేవి

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు రేణు దేవి

పట్టణాభివృద్ధి & గృహ నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
2 జూన్ 2014 – 20 ఫిబ్రవరి 2015

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
19 మే 1999 – 16 నవంబర్ 1999

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
29 జూన్ 2020
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా
పదవీ కాలం
24 మే 2014 – 6 జనవరి 2016
నియోజకవర్గం గోవర్నర్ కోటా

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2010 – 2014
ముందు రామానంద్ ప్రసాద్ సింగ్
తరువాత రామానంద్ ప్రసాద్ సింగ్
నియోజకవర్గం పర్బట్ట
పదవీ కాలం
2000 – 2004
ముందు విద్య సాగర్ నిషాద్
తరువాత రామానంద్ ప్రసాద్ సింగ్
నియోజకవర్గం పర్బత్తా

వ్యక్తిగత వివరాలు

జననం (1968-11-16) 1968 నవంబరు 16 (వయసు 55)
లఖంపూర్, ముంగేర్ జిల్లా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు *రాష్ట్రీయ జనతా దళ్
  • జనతా దళ్ (యునైటెడ్)
జీవిత భాగస్వామి మమతా కుమారి
సంతానం 1 కుమారుడు & 1 కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు

సామ్రాట్ చౌదరి (జననం 16 నవంబర్ 1968 ) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Members Profile". Bihar Vidhan Parishad. Archived from the original on 15 November 2020. Retrieved 15 November 2020.