నితీష్ కుమార్ ఏడవ మంత్రివర్గం
Jump to navigation
Jump to search
బీహార్ శాసనసభకు 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ & బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా నియమితుడై 30 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.
మంత్రులు
[మార్చు]సంఖ్యా | పేరు | శాఖ | నుండి | వరకు | పార్టీ |
---|---|---|---|---|---|
1. | నితీష్ కుమార్[1] | ముఖ్యమంత్రి, హోమ్ | 16 నవంబర్ 2020 | 9 ఆగష్టు 2022 | జేడీయూ |
2. | తార్ కిషోర్ ప్రసాద్ | ఉప ముఖ్యమంత్రి & ఆర్ధిక, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి | 16 నవంబర్ 2020 | 9 ఆగష్టు 2022 | బీజేపీ |
3. | రేణు దేవి | ఉప ముఖ్యమంత్రి & బీసీ సంక్షేమ & విపత్తు నిర్వహణ | 16 నవంబర్ 2020 | 9 ఆగష్టు 2022 | బీజేపీ |
4 | నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ | పర్యావరణ, అటవీ | 16 నవంబర్ 2020 | 9 ఆగష్టు 2022 | బీజేపీ |
5 | జిబేష్ కుమార్ | రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక | 16 నవంబర్ 2020 | 9 ఆగష్టు 2022 | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (16 November 2020). "Nitish Kumar sworn in as Bihar CM for fourth consecutive term; Renu Devi first woman deputy CM". Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.