జిబేష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిబేష్ కుమార్
జిబేష్ కుమార్


రాష్ట్ర కార్మిక వనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022
ముందు విజయ్ కుమార్ సిన్హా

సమాచార సాంకేతిక శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు సుశీల్ కుమార్ మోడీ
తరువాత మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరీ

పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు కృష్ణ కుమార్ రిషి
తరువాత నారాయణ్ ప్రసాద్

గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు బ్రీజ్ కిషోర్ బింద్
తరువాత జనక్ రామ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015
ముందు రిషి మిశ్రా
నియోజకవర్గం జాలే

వ్యక్తిగత వివరాలు

జననం (1973-07-25) 1973 జూలై 25 (వయసు 51)
బీహార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామ్ కృపాల్ మిశ్రా
జీవిత భాగస్వామి సూచిత మిశ్రా
సంతానం 2
పూర్వ విద్యార్థి లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ

జిబేష్ కుమార్ (జననం 25 జూలై 1973) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు జాలే శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1981 నుండి 1998 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ సభ్యుడు.
  • 1998 నుండి 2002 వరకు బీజేపీ ప్రాథమిక సభ్యుడు
  • 2002 నుండి భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యుడు
  • 2015లో జాలే నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2020లో జాలే నియోజకవర్గం నుండి 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక

మూలాలు

[మార్చు]
  1. The Times of India (17 November 2020). "Nine debutant ministers in Bihar cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.