నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ

పర్యావరణ, అటవీ శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు తార్ కిషోర్ ప్రసాద్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
నవంబర్ 2010
ముందు విశ్వా మోహన్ భారతి
నియోజకవర్గం చట్టాపూర్
పదవీ కాలం
అక్టోబర్ 2005 – నవంబర్ 2010
ముందు ఉదయ్ ప్రసాద్ గోయిట్
నియోజకవర్గం రఘోపూర్, సుపౌల్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-02-02) 1969 ఫిబ్రవరి 2 (వయసు 55)
మాల్దియా, పూర్ణియా జిల్లా, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్) ( 2015) వరకు
తల్లిదండ్రులు రామ్ కిషోర్ సింగ్
జీవిత భాగస్వామి నూతన్ సింగ్
బంధువులు సుశాంత్ సింగ్ రాజపుట్
సంతానం 2
నివాసం 10, వీరిచంద్ పటేల్ పథ్, పాట్నా జిల్లా, బీహార్, భారతదేశం
వృత్తి ఎమ్మెల్యే
వృత్తి రాజకీయ నాయకుడు

నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ (జననం 1969) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఛతాపూర్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Nitish Kumar expands cabinet to include 17 new members, BJP's Shahnawaz Hussain gets industry" (in ఇంగ్లీష్). 9 February 2021. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.